బర్త్ డే నాడు క్యాండిల్ ఆర్పాలా ?

అయ్యయ్యో ఇదేం పని. మనకు ఉన్నంత సంస్కృతీ సంప్రదాయాలు ఎవరికైనా ఉన్నాయా ? తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాలను తుంగలో తొక్కి గుడ్డిగా పాశ్చాత్య పద్దతులను అనుకరించడం మనకే చెల్లునేమో ! ఏదేని శుభకార్యమప్పుడు దీపం (జ్యోతి) వెలిగించడం మన భారతీయ సంప్రదాయం.  పుట్టిన రోజు నాడు వెలుగుతున్న కొవ్వొత్తిని ఆపి చప్పట్లు కొట్టడమేమిటి !! ఇదెక్కడి సంప్రదాయం !!! పాశ్చాత్య విధానాలను గుడ్డిగా అనుకరించడమంటే ఇదే కాబోలు !!

ప్రత్యుత్తరమిమ్ము